'JANA GANA MANA' - MB's Next With Puri
పోకిరి సినిమా 10 వసంతాలు పూర్తి చేసుకుంటున్న ఆనందం లో ఉన్న మహేష్ ఫాన్స్ కి డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఆ ఆనందాన్ని రెట్టింపు చేసారు.
మహేష్ తో తన నెక్స్ట్ మూవీ టైటిల్ ని అనౌన్స్ చేసారు పూరి.
"జన గణ మన "
ఈ పేరు కొత్తది కాదు ...ఒకప్పుడు ఛార్మి లీడ్ రోల్ తో ఈ మూవీ తెరకేక్కుతుందని అన్నారు.
తర్వాత దిల్ రాజు రైట్స్ తీస్కున్నారని అన్నారు...
ఒకానొక టైం లో పవన్ కళ్యాణ్ ఈ పేరు తో ఒక దెశ భక్తి చిత్రాన్ని తీస్తారని అన్నారు...
ఐతే పూరి మంచి టైం చూస్కొని టాలీవుడ్ కి మంచి షాక్ ఇచారు...
మహేష్ బ్రహ్మోత్సవం మూవీ మోషన్ పోస్టర్ రిలీజ్ రోజే తన ట్విట్టర్ లో "జన గణ మన " టైటిల్ ను అనౌన్స్ చేసారు
If you wish to contribute mail us to writeto@coffeetimesindia.com
0 comments